Nandigam Suresh: చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి
Nandigam Suresh: చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు
Nandigam Suresh: చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి
Nandigam Suresh: మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలకు ఎంపీ నందిగం సురేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారని ఆరోపించారు. టీడీపీ అధినేత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. సీఎంగా చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న ఎంపీ.. అమరావతి, పోలవరం పేరుతో రూ.లక్షల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోపై చంద్రబాబు చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.