Mudragada: చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ జనరల్‌ మేనేజర్‌

Mudragada: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్‌ మేనేజర్‌గా పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.

Update: 2024-04-06 15:45 GMT

Mudragada: చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ జనరల్‌ మేనేజర్‌

Mudragada: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్‌ మేనేజర్‌గా పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్‌ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్‌ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారని చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్‌ అంటున్నారని... మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News