మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? : ఎంపీ విజయసాయిరెడ్డి

Update: 2019-08-15 04:24 GMT

మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? : ఎంపీ విజయసాయిరెడ్డిమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా విమర్శించారు. ''మీరు ఓడిపోవడమేంటయ్యా' అని అప్పడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది.' అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News