MP Raghu Rama: ఇవాళ ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్
MP Raghu Rama: రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఎంపీ రఘురామ(ఫైల్ ఇమేజ్ )
MP Raghu Rama: రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇవాళ బెయిల్‌పై విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేయగా ఆయన న్యాయవాదులు ప్రక్రియను దాదాపు పూర్తిచేశారు. బెయిల్ ప్రక్రియ మొత్తం కింది కోర్టులో ఇవాళ కంప్లీంట్ కానుంది. దాంతో ఈరోజు ఆర్మీ ఆస్పత్రి నుంచి ట్రిపుల్ ఆర్ ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.