Avinash Reddy: సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
Avinash Reddy: దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాను
Avinash Reddy: సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
Avinash Reddy: సీబీఐ నోటీసులు అందుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నాని విన్నవించారు. ముందస్తుగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నందు వల్ల హాజరు కాలేనని సీబీఐకి విన్నవించారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తామని పేర్కొన్నారు.