కాసేపట్లో తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్

Mohan Babu: పాదయాత్రగా కోర్టుకు వెళ్లనున్న మోహన్‌బాబు

Update: 2022-06-28 04:16 GMT

కాసేపట్లో తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్

Mohan Babu: కాసేపట్లో మోహన్‌బాబు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. మోహన్‌బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ పాదయాత్రగా కోర్టుకు వెళ్లనున్నారు. 2019లో విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ధర్నా చేశారు.

Tags:    

Similar News