MLA Sudhakar Babu: ఇది చట్ట సభలకు చీకటి రోజు.. నా రక్తం కళ్ల చూశారు..

MLA Sudhakar Babu: దాడిలో నా చేతికి గాయం అయ్యింది

Update: 2023-03-20 08:33 GMT

MLA Sudhakar Babu: ఇది చట్ట సభలకు చీకటి రోజు.. నా రక్తం కళ్ల చూశారు..

MLA Sudhakar Babu: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తతకు దారితీసిన ఘర్షణపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పందించారు. స్పీకర్‌పై ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి దాడికి దిగారని ఆరోపించారు. స్పీకర్ పై దాడిని ఎమ్మెల్యే ఎలిజా అడ్డుకున్నారని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు.

Tags:    

Similar News