MLA Ganta Srinivasa Rao: 'గూగుల్ విశాఖ రాక ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్'
MLA Ganta Srinivasa Rao: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
MLA Ganta Srinivasa Rao: 'గూగుల్ విశాఖ రాక ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్'
MLA Ganta Srinivasa Rao: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని గంటా శ్రీనివాసరావు అన్నారు. గూగుల్ విశాఖకు రావడం గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో తలెత్తిన మార్పులు.. నేడు అమరావతిలో కూడా అలాంటి మార్పే వస్తుంది. ఎన్డీయే పాలనలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించనుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.