Roja: నాకు నగరి టికెట్ ఇచ్చినా ఓకే.. ఇవ్వకున్నా ఓకే
Roja: సీఎం జగన్‌కు ఎవరికి ఏం ఇవ్వాలో తెలుసు
Roja: నాకు నగరి టికెట్ ఇచ్చినా ఓకే.. ఇవ్వకున్నా ఓకే
Roja: ఎమ్మెల్యే టికెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నగరి టికెట్ ఇచ్చినా ఓకే.. ఇవ్వకున్నా ఓకే అన్నారు. తనకు టికెట్ ఇవ్వనని చెప్పినా పార్టీ అధినేత జగన్ కోసం సంతోషంగా త్యాగం చేస్తానన్నారు రోజా. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకునే మార్పులు జరుగుతున్నాయన్న రోజా.. సీఎం జగన్‌కు ఎవరికి ఏం ఇవ్వాలో తెలుసన్నారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఆర్కే రాజీనామాపై స్పందించిన రోజా.. గత ఎన్నికల్లోనే ఆర్కే పోటీ చేయనన్నారని తెలిపారు.