Vidadala Rajini: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదు

Vidadala Rajini: విషజ్వరాలను సమర్ధవంతంగా కట్టడి చేశాం

Update: 2022-09-20 04:45 GMT

Vidadala Rajini: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదు

Vidadala Rajini: ఇక విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామని మంత్రి విడదల రజని టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చామన్నారు. అయితే ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.

Tags:    

Similar News