చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి పేర్ని నాని

Update: 2019-11-27 11:41 GMT
పేర్ని నాని

చంద్రబాబుకు అమరావతిలో తిరిగే నైతిక అర్హత లేదన్నారు మంత్రి పేర్ని నాని. రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్న పేర్ని నాని భూములిచ్చిన వారికి ప్లాట్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. వెలగపూడి సెక్రటేరియట్ బిల్డింగ్స్ నారాయణ కాలేజీ హాస్టల్స్ మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తాత్కాలిక సెక్రటేరియట్ బిల్డింగ్స్ లో కనీసం టాయిలెట్స్ కూడా లేవన్న పేర్ని నాని ఇంకా ఏ మొహం పెట్టుకుని రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తారని ప్రశ్నించారు.

Full View 

Tags:    

Similar News