విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం - బాలినేని
Balineni Srinivasa Reddy: కోల్ లేకపోవడంతోనే విద్యుత్ సమస్య -మంత్రి బాలినేని శ్రీనివాసులు
విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం - బాలినేని
Balineni Srinivasa Reddy: ఏపీలో విద్యుత్ సమస్య ఉన్నది వాస్తవమేనన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసులు. ఎంత డబ్బైన ఖర్చు చేసి.. ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా చేస్తామన్నారు ఆయన. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసులు.