Nara Lokesh: గూగుల్‌ పెట్టుబడులు.. పొరుగువారికి సెగ తగులుతోంది

Nara Lokesh: విశాఖలో గూగుల్‌ పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు.

Update: 2025-10-16 06:28 GMT

Nara Lokesh: గూగుల్‌ పెట్టుబడులు.. పొరుగువారికి సెగ తగులుతోంది

Nara Lokesh: విశాఖలో గూగుల్‌ పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. ఏపీ వంటకాలు ఘాటు ఎక్కువని అంటారు. మన పెట్టుబడులు కూడా అలాగే ఉన్నాయి. ఆంధ్రా పెట్టుబడులకు కారం ఎక్కువే. కొంత మంది పొరుగువారికి ఇప్పటికే ఆ సెగ తగులుతోంది అని పేర్కొన్నారు.

Tags:    

Similar News