మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపై మంత్రి మండిపల్లి విమర్శలు

మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నా.. చేసినా అభివృద్ధి శూన్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరోపించారు.

Update: 2025-11-25 05:53 GMT

మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నా.. చేసినా అభివృద్ధి శూన్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. కేవలం 15 నెలల్లోనే అభివృద్ధి చేశామన్నారు. భూ రికార్డులు తారుమారు చేసిన విషయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నానన్నారు. తగిన సాక్షాదారాలు అందిస్తే జిల్లా కలెక్టర్‌తో విచారణ చేయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. సవాలునూ స్వీకరించడానికి మాజీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారా అంటూ మంత్రి మండిపల్లి ప్రశ్నించారు.

Tags:    

Similar News