Kottu Satyanarayana: చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు
Kottu Satyanarayana: లోకేష్ పాదయాత్ర జోకర్ షోలా మారింది
Kottu Satyanarayana: చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు
Kottu Satyanarayana: 2024 ఎన్నికలే చంద్రబాబుకి ఆఖరి ఎలక్షన్స్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులకు పోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారంటూ.. సొంత పార్టీ వాళ్లే చీదరించుకుంటున్నారని ఆరోపించారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర జోకర్ షోలా కనపడుతుందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందన్నారు.