Minister Anagani: ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు..

Minister Anagani: ఏడుకొండల దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌.

Update: 2025-12-01 11:04 GMT

Minister Anagani: ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు..

Minister Anagani: ఏడుకొండల దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌. తిరుపతిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో 2 లక్షల 10 వేల మందికి 113 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 17 నెలల్లో 51 వేల కోట్లు పెన్షన్లుగా అందించామన్నారు. రాయలసీమలో తిరుపతిని అభివృద్ధి చేయడం కోసం సీఎం కృషి చేస్తున్నట్లు చెప్పారు. పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారుల గడువు రేపటితో పూర్తి అవుతున్న నేపథ్యంలో, నిందితులు ఎవరనేది క్లియర్‌గా బయటపడుతుంది అని మంత్రి అనగాని పేర్కొన్నారు.

Tags:    

Similar News