Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుది అనవసరపు రాద్ధాంతం
Ambati Rambabu: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సంతృప్తికరంగా సహాయక చర్యలు
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుది అనవసరపు రాద్ధాంతం
Ambati Rambabu: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యహరించిదని నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదముంపును అంచనావేసి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అంబటి ఆగ్రహం వ్యక్తంచేశారు.