Michang Toofan: మిచౌంగ్‌ తుపానుతో బాపట్ల తీరప్రాంతం అల్లకల్లోలం

Michang Toofan: బాపట్ల తీరానికి సమీపించిన తీవ్ర తుపాను

Update: 2023-12-05 04:37 GMT

Michang Toofan: మిచౌంగ్‌ తుపానుతో బాపట్ల తీరప్రాంతం అల్లకల్లోలం

Michang Toofan: మిచౌంగ్‌ తుపానుతో బాపట్ల తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. బాపట్ల తీరానికి తీవ్ర తుపాను సమీపించింది. దీంతో బాపట్ల దగ్గర సముద్రం 100 మీటర్లు ముందుకొచ్చింది. మరో 4 గంటల్లో మిచౌంగ్‌ తుపాను తీరం దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటరర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Tags:    

Similar News