ఏపీ మంత్రి మేకపాటికి కోవిడ్ పాజిటివ్.. నిన్న కేబినెట్ భేటీలో పాల్గొన్న..
Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు.
ఏపీ మంత్రి మేకపాటికి కోవిడ్ పాజిటివ్.. నిన్న కేబినెట్ భేటీలో పాల్గొన్న..
Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రి మేకపాటి పాల్గొన్నారు. దీంతో తనను కలిసినవారంతా టెస్టులు చేయించుకోవాలని మంత్రి కోరారు.