Mekapati Chandrasekhar Reddy: ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలింపు
Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత
Mekapati Chandrasekhar Reddy: ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలింపు
Mekapati Chandrasekhar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. మేకపాటికి యాంజియోగ్రామ్ చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. గుండె రక్తనాళాల్లో సమస్యలు ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్లు మేకపాటిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.