Vijayawada: విజయవాడలో భారీగా బంగారం పట్టివేత..
Vijayawada: 12 కిలోలకు పైగా బంగారాన్ని సీజ్ చేసిన కస్టమ్స్
Vijayawada: విజయవాడలో భారీగా బంగారం పట్టివేత..
Vijayawada: విజయవాడలో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 12 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారు 7కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.