రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
Weather Report: ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
Weather Report: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపారు. దీంతో వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశలున్నాయి తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతవరణ శాఖ.