Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేయాలనుకుంది
Nara Lokesh: రైతుల త్యాగ ప్రతిఫలమే అమరావతి అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.
Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేయాలనుకుంది
Nara Lokesh: రైతుల త్యాగ ప్రతిఫలమే అమరావతి అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల ఆఫీసుల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసి...మూడు రాజధానులని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదని నారాలోకేష్ అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందుకెళ్లామని...ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అని పోరాటం చేసినట్లు లోకేష్ గుర్తు చేశారు.