Vijayawada: విజయవాడలో లిఫ్ట్ వైర్ తెగి పడి.. ముగ్గురి మృతి!

Vijayawada: వైర్లు తెగిపోవడంతో 100 మీ. ఎత్తు నుంచి పడిపోయిన లిఫ్ట్

Update: 2023-03-18 09:11 GMT

Vijayawada: విజయవాడలో లిఫ్ట్ వైర్ తెగి పడి.. ముగ్గురి మృతి!

Vijayawada: విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో లిఫ్ట్‌ కూలిపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బీజీఆర్ కంపెనీకి చెందిన కార్మికులు లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పవర్ మేక్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన లిఫ్ట్‌లో 20 మంది పైకి వెళ్లగా... మిగిలిన వారంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 16వ అంతస్తుకు వెళ్లే సరికి లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో వంద మీటర్ల ఎత్తు నుంచి లిఫ్ట్‌ పడిపోయింది. అయితే ఆ సమయంలో ఇద్దరు మాత్రమే లిఫ్ట్‌లో ఉన్నారు. లిఫ్ట్ తెగిపడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News