Andhra News: వీటీపీఎస్‌లో తెగిన లిఫ్ట్‌ వైరు.. ముగ్గురి మృతి

Andhra News: ఎనిమిది మంది లిఫ్ట్‌లో పైకి వెళ్తుండగా ఘటన

Update: 2023-03-18 05:43 GMT

Andhra News: వీటీపీఎస్‌లో తెగిన లిఫ్ట్‌ వైరు.. ముగ్గురి మృతి

Andhra news: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రమాదం చోటుచేసుకుంది. పైకి వెళ్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురి మృతి చెందారు. వీటీపీఎస్‌ కంపెనీలో ఎనిమిది మంది లిఫ్ట్‌లో పైకి వెళ్తుండగా.. వైర్ తెగిపోయి లిఫ్ట్‌ కిందకు ఊడిపడింది. మిగిలిన మందికి గాయాలయ్యాయి.

Tags:    

Similar News