Vijayawada: విజయవాడలో న్యాయవాదుల ఆందోళన
Vijayawada: ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్‌పైనే కేసు పెట్టారని ఆరోపణ
Vijayawada: విజయవాడలో న్యాయవాదుల ఆందోళన
Vijayawada: విజయవాడలో లాయర్లు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ఐదో నెంబర్ రూట్‌లో కోర్ట్ ఎదుట బైఠాయించారు. ఇటీవల విజయవాడ పరిధిలోని భవానీపురం పీఎస్‌లో.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాది భగవాన్‌పైనే తిరిగి కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురం సీఐను సస్పెండ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.