Sanjeev Kumar: వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా
Sanjeev Kumar: కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జ్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం
Sanjeev Kumar: వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా
Sanjeev Kumar: కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవితో పాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జ్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన సంజీవ్ వైసీపీకి రాజీనామా చేశారు.