Sajjala Ramakrishna Reddy: కోటంరెడ్డి మాటలకు విలువలేదు
Sajjala Ramakrishna Reddy: ఫోన్ ట్యాపింగ్‌తో ప్రభుత్వానికి సంబంధంలేదన్న సజ్జల
Sajjala Ramakrishna Reddy: కోటంరెడ్డి ఆరోపణలను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy: కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. తమకు ఫోన్ టాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆడియోలు, ఫోన్ టాపింగ్ లతో ప్రభుత్వానికి సంబంధంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న కోటంరెడ్డి మాటలకు విలువ ఏమి ఉంటుందన్నారు. కోటంరెడ్డి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు.