Kollu Ravindra: మంత్రి సవాల్‌కు లోకేష్ అవసరం లేదు
Kollu Ravindra: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రితో చర్చకు సిద్ధం
Kollu Ravindra: మంత్రి సవాల్‌కు లోకేష్ అవసరం లేదు
Kollu Ravindra: ఉత్తరాంధ్ర అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీకి ఇటీవల సవాల్ విసిరారు. సదరు సవాల్‌కు స్వీకరించారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. మంత్రి అప్పలరాజు విసిరిన సవాల్‌కు తాను సిద్ధమేనంటూ విజయవాడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై మంత్రి విసిరిన సవాల్‌కు తమ నాయకుడు లోకేష్ అవసరం లేదని, తాను చాలంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.