Kodali Nani: ఎకరం భూమి కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
Kodali Nani: రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదు
Kodali Nani: ఎకరం భూమి కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ఒక్క ఎకరా భూమి అయినా కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు నాని. గుడివాడలో చంద్రబాబు కామెంట్స్ మీద మండిపడ్డ నాని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు గుడివాడకు చేసిందేంటని ప్రశ్నించారు. మచిలీపట్నంలో షిప్‌యార్డు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంటే అడ్డుపడే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.