Kodali Nani: దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ తమపై పోటీ చేయాలి
Kodali Nani: చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేసిన కొడాలి నాని
Kodali Nani: దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ తమపై పోటీ చేయాలి
Kodali Nani: చంద్రబాబుపై మరోసారి కొడాని నాని ఘాటైన విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుదెబ్బతప్పదన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో కొడాలి నాని పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను...ఎన్టీఆర్ వారసులు తన్ని తరిమికొట్టి టీడీపీని స్వాధీనం చేసుకుంటారని కొడాలి నాని జోస్యం చెప్పారు. దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో తమపై పోటీ చేయాలని చంద్రబాబుకు, కొడాలినాని సవాల్ విసిరారు.