Kodali Nani: చంద్రబాబు బీసీ భజన చేస్తే ఎవ్వరు నమ్మరు
Kodali Nani: బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలి
Kodali Nani: చంద్రబాబు బీసీ భజన చేస్తే ఎవ్వరు నమ్మరు
Kodali Nani: చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవ్వరు నమ్మరని అన్నారు. పవన్ ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముఖ అని ఎలా చెప్తారని కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప, బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.