Kodali Nani: అమరావతి చంద్రబాబు ఒక 420
Kodali Nani: పవన్‌ను రెండు చోట్ల చిత్తుచిత్తుగా ఓడించారు
Kodali Nani: అమరావతి చంద్రబాబు ఒక 420
Kodali Nani: సీఎం జగన్ తండ్రి చనిపోయిన రోజు నుండి యుద్ధం ప్రకటించారు అన్నారు మాజీ మంత్రి కొడాలినాని. సోనియా గాంధీ ,చంద్ర బాబులను ఢీ కొట్టీ 16 నెలలు జైలు జీవితం అనుభవించాడన్నారు. టీడీపీ కి,కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్లు లేకుండా చేసిన నాయకుడు జగన్ అన్నారు. పవన్ కళ్యాణ్ నీ రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపాడు. చంద్రబాబు,పవన్ కల్యాణ్, లోకేష్ లు ఇప్పుడు పిల్లి మెడలో గంటలు మోగిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను గెలిపిస్తాయి అన్నారు. జగన్ కి 50 శాతం ఓటర్లు మద్దతు ఉందన్నారు.