Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయ్యక ముద్దు పెట్టుకుంటారా..?
Kodali Nani: చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారు
Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయ్యక ముద్దు పెట్టుకుంటారా..?
Kodali Nani: చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. అవినీతి పనులు చేసిన చంద్రబాబును.. అరెస్ట్ చేయ్యక ముద్దు పెట్టుకుంటారా అని ఆయన అన్నారు. ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందన్నారు. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే.. పాల వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.