మొండికుంట అడవిలో కేఎల్‌ఆర్ కాలేజీ బస్సు బోల్తా.. 60 మందిలో ఇద్దరి పరిస్థితి విషమం

మొండికుంట అడవి ప్రాంతంలో కె.ఎల్.ఆర్ కాలేజీ బస్సు బోల్తా కొట్టడంతో 60 మందిలో ఇద్దరు పరిస్థితి విషమం. మిగతావారికి స్వల్ప గాయాలు

Update: 2026-01-02 04:56 GMT

మొండికుంట అడవిలో కేఎల్‌ఆర్ కాలేజీ బస్సు బోల్తా.. 60 మందిలో ఇద్దరి పరిస్థితి విషమం

అశ్వాపురం: అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారిపై పాల్వంచకు చెందిన కే ఎల్ ఆర్ కాలేజీ విద్యార్థుల బస్సు అదుపుతప్పిపల్టీ కొట్టింది ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనం లొ ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు.

ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ అశోక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సహాయక చర్యలు చేపట్టి 108 లో భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Tags:    

Similar News