Kiran Kumar Reddy: పదవుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదు
Kiran Kumar Reddy: పార్టీ బలోపేతం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా
Kiran Kumar Reddy: పదవుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదు
Kiran Kumar Reddy: పదవుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదని మాజీ ముంఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పని చేస్తే పదువులు దానంతట అవే వస్తాయన్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏ ప్రభుత్వమైన చట్ట పరిధిలో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.