Kanna Lakshminarayana: కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..వైసీపీ అరాచకాలను ప్రజల్లో ఎండగడతాం..
Kanna Lakshminarayana: సత్తెనపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు
Kanna Lakshminarayana: కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు..వైసీపీ అరాచకాలను ప్రజల్లో ఎండగడతాం..
Kanna Lakshminarayana: టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జిల్లాలో వ్యక్తిగతంగా ఎవరితోను విబేధాలు లేవన్నారు. పార్టీపరమైన విబేధాలు మాత్రమే ఉండేవన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఇంఛార్జి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. కష్టపడి పని చేస్తాను అదే నన్ను గెలిపిస్తుందని తెలిపారు. వైవి ఆంజినేయులు, అబ్బూరు మల్లి, శౌరయ్య వంటి నేతలంతా కలిసి పని చేస్తామని చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ...వైసీపీ అరాచకాలు ప్రజలోకి తీసుకెళ్తామని తెలిపారు.