Karumuri: వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
Karumuri: తుఫాన్ హెచ్చరికల నేఫథ్యంలో సేకరించిన ధాన్యాన్ని.. వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి
Karumuri: వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
Karumuri Venkata Nageswara Rao: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కారుమూరి అన్నారు. తుఫాన్ హెచ్చరికల నేఫథ్యంలో సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదేశించారు.