సోము వీర్రాజు తీరుపై బీజేపీ నేత కన్నా అసహనం

Kanna Laxminarayana: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు.

Update: 2023-01-04 10:00 GMT

సోము వీర్రాజు తీరుపై బీజేపీ నేత కన్నా అసహనం

Kanna Laxminarayana: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పు బట్టారు. కోర్ కమిటీలో చర్చించకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని అన్నారు. అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదన్నారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని చెప్పారు. కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం తెలియడం లేదని కన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ - కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు వెళ్తున్నారన్నారు కన్నా.

Tags:    

Similar News