Kalyandurgam: ఎల్లుండి అనంతపురం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

Update: 2025-12-09 06:00 GMT

Kalyandurgam: ఎల్లుండి అనంతపురం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నేతలు కౌన్సిలర్లను క్యాంపునకు తరలిస్తున్నారు. టీడీపీ, బీజేపీ తరఫున 11 మంది, వైసీపీ నుంచి 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టీడీపీకి చెందినవారు కావడంతో కూటమికి, వైసీపీకి సమాన బలం అయ్యింది. అయితే వైసీపీ కౌన్సిలర్లు కూటమికి మద్దతు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎల్లుండి జరిగే మున్సిపల్ ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News