Kalava Srinivasulu: తమ ప్రభుత్వం వచ్చాక అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం

Kalava Srinivasulu: కాపు రామచంద్రా రెడ్డి అత్యంత అవినీతిపరుడు

Update: 2023-12-26 14:45 GMT

Kalava Srinivasulu: తమ ప్రభుత్వం వచ్చాక అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం

Kalava Srinivasulu: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి చేత ఊచలు లెక్క పెట్టిస్తాం అన్నారు కాల్వ శ్రీనివాసులు. కాపు రామచంద్రా రెడ్డి అత్యంత అసమర్థుడు, అవినీతిపరుడని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. అవినీతి, అరాచకాలే నిత్యకృత్యంగా మార్చుకుని నికృష్ట పనులు సాగిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో లెక్కలేనంత దొంగసొమ్ము వెనకేసుకున్నారని కాపు రామచంద్రా రెడ్డిపై ధ్వజమెత్తారు. అతని వల్ల రాయదుర్గం ప్రాంతానికి ఇసుమంతైనా మేలు కలగలేదన్నారు.

Tags:    

Similar News