Kala Venkata Rao: ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సలహాదారుడుగా రావడం.. వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు
Kala Venkata Rao: వైసీపీ నేతలు భయపడి ఇష్ట వచ్చినట్లు మాట్లాడుతున్నారు
Kala Venkata Rao: ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సలహాదారుడుగా రావడం.. వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు
Kala Venkata Rao: వైసీపీ నేతలపై మాజీ మంత్రి కళా వెంకటరావు మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశం జరగడంపై వైసీపీ నేతలు భయపడి ఇష్ట వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సలహాదారుడుగా రావడం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని కళా వెంకటరావు అన్నారు.