Kakani: చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయింది

Kakani: ఇదేం కర్మ బాబు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు

Update: 2022-11-20 13:55 GMT

Kakani: చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయింది

Kakani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. ఇదేం కర్మ బాబు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు పరిపాలనను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు చంద్రబాబును తిట్టుకుంటున్నారని తెలిపారు.

Tags:    

Similar News