హోం మంత్రి సుచరితను కలిసిన జూనియర్‌ డాక్టర్లు...

Update: 2019-08-07 15:46 GMT

జూనియర్‌ డాక్టర్లపై డీసీపీ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీరియస్‌గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌, జూనియర్‌ డాక్టర్లు హోం మంత్రిని కలిశారు. జరిగిన ఘటనపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుతో హోం మినిస్టర్‌ మాట్లాడారు. డీజీపీ విచారణ చేస్తున్నారని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సుచరిత. 

Tags:    

Similar News