Jogi Ramesh: రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంటే.. ప్రభుత్వం ఏంచేస్తోంది?
Jogu Ramesh: కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతుంటే.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీమంత్రి జోగు రమేష్ ఎద్దేవా చేశారు.
Jogi Ramesh: కల్తీ మద్యం రాష్ట్రమంతా ఏరులై పారుతుంటే.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీమంత్రి జోగు రమేష్ ఎద్దేవా చేశారు. వందల కోట్ల కుంభకోణం జరుగుతుంటే చంద్రబాబు, పవన్ కు కనబడట్లేదా అని ఆయన అన్నారు. ప్రజలకు గుక్కెడు మంచినీరు ఇవ్వడం చేతకాదు కానీ.. విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టి అమ్ముతారా అని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ఎవరున్నా శిక్ష పడాల్సిందేనన్నారు. దీనిపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.