Jogi Ramesh: ముద్రగడ లేఖ పవన్ కల్యాణ్ చదివితే రాష్ట్రం నుండి పారిపాతాడు
Jogi Ramesh: ముద్రగడ లేఖ పవన్ కల్యాణ్ చదివితే రాష్ట్రం నుండి పారిపాతాడన్నారు మంత్రి మంత్రి జోగి రమేష్.
Jogi Ramesh: ముద్రగడ లేఖ పవన్ కల్యాణ్ చదివితే రాష్ట్రం నుండి పారిపాతాడు
Jogi Ramesh: ముద్రగడ లేఖ పవన్ కల్యాణ్ చదివితే రాష్ట్రం నుండి పారిపాతాడన్నారు మంత్రి మంత్రి జోగి రమేష్. ముద్రగడ బాధ్యత గల వ్యక్తి కనుక ముఖ్యమైన అంశాలు లేఖలో రాశారని తెలిపారు. పవన్‌కు షూటింగ్‌లు..సినిమాలు లేవని..డైరెక్షన్ చంద్రబాబు, మనోహర్ కో డైరెక్షన్, యాక్షన్ పవన్ కల్యాణ్ అంటూ జోగి రమేష్ సెటైర్లు వేశారు. రంగాను చంపిన టీడీపీకి ఓటేయమని పవన్ కళ్యాణ్ చెబుతారా అని అన్నారు. ముద్రగడను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన టీడీపీకి ఓటు వేయమని పవన్ అడుగుతారా అని ప్రశ్నించారు.