Jogi Ramesh: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైంది

Jogi Ramesh: చంద్రబాబు ఏపీలో తిరిగే పరిస్థితి లేదు

Update: 2022-08-28 07:41 GMT

Jogi Ramesh: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైంది

Jogi Ramesh: ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని..చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనటానికి కుప్పమే నిదర్శమన్నారు. తిరుగుబాటు కుప్పం బీసీల నుంచే ప్రారంభమైందని మంత్రి జోగిరమేష్ అన్నారు.

Tags:    

Similar News