Jogi Ramesh: టీడీపీకి సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు
Jogi Ramesh: అందుకే గన్నవరంకు గుంపులు గుంపులుగా వస్తున్నారు
Jogi Ramesh: టీడీపీకి సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేదు
Jogi Ramesh: సీఎం జగన్‌ను ఎదుర్కునే శక్తి లేక టీడీపీ నేతలు గన్నవరానికు గుంపులు గుంపులుగా వస్తున్నారని మంత్రి జోగిరమేష్ ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనమే వైసీపీన్నారు. సొంతంగా 175నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అని జోగి ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధి సంక్షేమంపై జోగి రమేష్ చర్చకు రావాలంటున్న మంత్రి జోగి రమేష్.