Jogi Ramesh: ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ మాత్రమే

Jogi Ramesh: జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరు ఉండరు

Update: 2023-12-19 03:45 GMT

Jogi Ramesh: ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ మాత్రమే

Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కల్యాణ్ ఒక్కరేనని.. జనసేన కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆత్మాభిమానం చంపుకుని చంద్రబాబు కోసం పనిచేయొద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు. జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యడ్లపల్లి రామ్ సుధీర్ తన అనుచరలతో కలిసి వైసీపీలో చేరారు.

Tags:    

Similar News