JC Prabhakar Reddy: అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
JC Prabhakar Reddy: ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారంటున్నారు
JC Prabhakar Reddy: ధైర్యముంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టండి
JC Prabhakar Reddy: నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరును ప్రశ్నించారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని అంటున్నారని, ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు 11 రకాల డాక్యుమెంట్స్ కావాలని వివరించిన జేసీ నకిలీ ఇన్సూరెన్స్ పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అధికారులను జేసీ ప్రశ్నించారు.